KDP: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నవీన్ శరణ్య తెలిపారు. శనివారం పులివెందుల కిమ్స్ సవేరా అనంతపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 200 మందికి రోగులకు అల్ట్రాసౌండ్, ఛెస్ట్ ఎక్స్-రే, రక్త పరీక్షలు ఉచితంగా చేశారు.