ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ ధాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.