SKLM: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యుడు కోనే శ్రీధర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. హిందీ మంచ్ సభ్యులతో కలిసి మంత్రిని కలిసి దుశ్సాలువ కప్పి, జ్ఞాపిక, పుష్ప గుచ్చములతో సత్కరించారు. కేంద్రమంత్రికి హిందీ ప్రచార సభ డైరీని సభ్యులు బహూకరించారు.