ఏలూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలు తమ ఆఫీస్ కోడ్ లాగిన్ నుంచి Leave management / declare local holidayలో డిజాస్టర్ హాలిడేను తమ పరిధిలోని అన్ని పాఠశాలలకు LEAP యాప్లో నమోదు చేయాలని తెలిపారు.