ప్రకాశం: భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కోర్టు సెంటర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో జేసీ పులి శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. నేటి నుంచి 3నెలల పాటు అందరికీ అందుబాటులో ఉంటుందని బాలికలు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.