AKP: డీఎస్సీలో ఎంపికైన వారు నియామక పత్రాలను చంద్రబాబు నాయుడు చేతులమీదుగా తీసుకునేందుకు బుధవారం సాయంత్రం నక్కపల్లి నుంచి విజయవాడ వెళ్లారు. వెళ్లే ముందు వారికి, వారి కుటుంబ సభ్యులు మొత్తం 2,000 మందికి అధికారులు స్థానిక కస్తూర్బా, గురుకుల విద్యాలయంలో భోజనం ఏర్పాట్లు చేశారు. భోజనాల అనంతరం బస్సుల్లో తరలి వెళ్లారు.