E.G: రాజమండ్రి దివాన్ చెరువు DBV కల్యాణ మండపంలో వైసీపీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో “వైసీపీ సమస్తా గత నిర్మాణం కార్యక్రమం” నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అధితిగా మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొని ఏడు నియోజకవర్గ కన్వీనర్లకు పార్టీ బలోపేతం, నాయకులు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.