KDP: పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయటం, ప్రముఖులకు జాతీయ పురస్కారాలు అందజేయడం లాంటి సేవలు అందజేస్తున్న పుల్లయ్య ఫౌండేషన్ సేవలు గొప్పవని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా శనివారం ఫౌండేషన్ తరఫున పేద పిల్లలకు ఉపకార వేతనాలు అందజేశారు.