CTR: రామకుప్పం (M) వీర్నమల గ్రామానికి చెందిన రాష్ట్ర వన్నెకుల క్షత్రియ డైరెక్టర్ భూపతి బుధవారం విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం ఎంతగానో భూపతి కష్టపడ్డాడని, దీనిని పార్టీ గుర్తించి రాష్ట్ర స్థాయి డైరెక్టర్గా నియమించిందని ఆ పార్టీ నాయకులు తెలపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.