GNTR: నగరంలో పారిశుధ్య పనుల్లో సిబ్బంది, అధికారులు భాధ్యతగా కేటాయించిన విధులు నిర్వహించాలని, సచివాలయాల కార్యదర్శులు మరింత చొరవ కల్గి ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శనివారం కమిషనర్ గుండారావుపేటలో పారిశుధ్య పనులు, చెక్కల బజార్లోఆక్రమణలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.