ప్రకాశం: పేదలకు వైద్యం, విద్యార్ధులకు వైద్య విద్య దూరం చేస్తే చరిత్రహీనులుగా మారుతారని కూటమి ప్రభుత్వంపై మార్కాపురం YCP ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మల్యే అన్నా రాంబాబు ఫైర్ అయ్యారు. మంగళవారం YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని తక్కువ వెయ్యొద్దని, తక్షణమే జీవోను రద్దుచేసి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని హెచ్చరించారు.