ELR: చాట్రాయి మండలం చిత్తపూరులో శనివారం మామిడి సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి. శాలి రాజు (కీటక విభాగం) మాట్లాడుతూ.. పూత కోసం మల్టీకే, 13:00:45(10గ్రా/లీ), బోరాన్ జింక్ సల్ఫేట్ (2 గ్రా/లీ), క్లోరిఫైరీపాస్ 25 ఈసీ (2.5ml) పిచికారీ చేయాలని వివరించారు.