VZM: జిల్లాలో మిషన్ హార్టి విజన్ అమలు చేయడం ద్వారా ఉద్యాన పంటల సాగును పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. దీనికోసం పటిష్టమైన ప్రణాళిను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, సమష్టిగా కృషి చేయడం ద్వారా దీనిని సాధించాలని సూచించారు. సంబందించిన అధికారులతో కలెక్టర్ వీసీ నిర్వహించారు.