VSP: కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు.విశాఖ మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ కూటమి నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.