SKLM: గార మండలం అంపోలులో గల జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు బుధవారం ఆకస్మికి తనిఖీ నిర్వహించారు. ముద్దాయిలకు ఆహారం సరఫరా, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన కేసులు పూర్వపరాలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు.