ATP: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిని ఆలూరు సాంబ శివారెడ్డిని వారి నివాసంలో గురువారం వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వైసీపీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు.