ATP: అనంతపురంలో జంగమ కులస్తుల కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ కరి బసవ రాజేంద్ర స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా జంగమ, వీరశైవ కులస్తుల అభివృద్ధి, ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. వీరశైవ లింగాయత్, జంగమ కార్పొరేషన్ల ఛైర్ పర్సన్ స్వప్న, చంద్రశేఖర్. తదితరులు పాల్గొన్నారు.