SKLM: ఆమదాలవలస పట్టణంలో వాహన మిత్ర కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, పియుసి ఛైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రతి ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి పేడాడ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.