E.G: రాజమండ్రి నగరంలోని సాయి దీపిక నగర్లో ఫ్రూట్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో MLC సోము వీర్రాజు, సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. వీర్రాజు మాట్లాడుతూ.. పట్టణాల్లో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు ఇలాంటి పార్కులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రకృతిపై అవగాహన కలుగుతుందన్నారు.