VSP: ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏయూలో గ్రీనరీ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మొక్కలు బాగా పెంచిన వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు.