WNP: భరోసా కేంద్రం లీగల్ అడ్వైజర్‌గా నూతనంగా నియమితులైన సత్యశ్రీ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసిన లీగల్ అడ్వైజర్‌గా సత్యశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేస్తూ, బాధితులకు తక్షణ న్యాయ సహాయం అందించే దిశగా కృషి చేయాలన్నారు.