తిరుమలలో TTD అదనపు EO వెంకయ్య చౌదరి డిజిటల్ ప్రొక్యూర్మెంట్, టెండర్ పోర్టల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రేడియంట్ ఇన్ఫోనెట్ సంస్థ రూపొందించిన వెబ్సైట్ ప్రోటోటైప్‌ను పరిశీలించి అధికారులతో చర్చించారు. కొత్త పోర్టల్ ద్వారా సరఫరాదారులు ఆన్లైన్లో నమోదు కావాల్సి ఉంటుందన్నారు. అర్హతలు పరిశీలించి ధృవీకరించిన సరఫరాదారుల డేటాబేస్‌ను రూపొందించనున్నారు.