ATP: జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్మోహన్రావు తెలిపారు. జిల్లాలోని ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైన్ మతాలలో అర్హులైన వారు naipunyam.ap.gov.in/urer వెబ్ సైట్లో నవంబర్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.