KRNL: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని DEO శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుండి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని, ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.