GNTR: బిట్స్ పిలాని ప్రతినిధులు సీఎం చంద్రబాబును సచివాలయంలో భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న Birla Institute of Technology and Science, Pilani (బిట్స్ పిలాని) క్యాంపస్ పురోగతిని వివరించారు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.