ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుత్తి గాంధీచౌక్ వద్ద వైసీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు సీవీ రంగారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.