SKLM: కొత్తూరు మండలం మెట్టూరు బిట్ 2 పంచాయతీలో లో-ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ప్రజలు సోమవారం వినతిపత్రం అందించారు. మెట్టూరు బిట్ 2 పంచాయతీలో లో-ఓల్టేజ్ సమస్య ఎప్పటి నుంచో ఉందని వారు ఎమ్మెల్యేకి తెలిపారు. పరిష్కారానికి చర్యలు చేపడతారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.