KDP: ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కడప డిపో నుంచి 6, రాజంపేట 8, బద్వేలు 3 చొప్పున బస్సులను నడుపనున్నారు. ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవానికి 145 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి శుక్రవారం తెలిపారు .అందులో తితిదే వారు ఉచితంగా నడిపే 20 బస్సులు ఉన్నట్లు పేర్కొన్నారు.