W.G: రంజాన్ మాసం పురస్కరించుకొని శనివారం ఆకివీడులోని వైద్యులు డాక్టర్ బిలాల్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకివీడులోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.