SS: సత్యసాయి బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 పోస్టల్ స్టాంప్‌లను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఈ నాణేేలను విడుదల చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని తెలిపారు. ఈ అరుదైన గౌరవం లభించడం సంతోషంగా ఉందన్నారు.