ATP: పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. 9వ తరగతి విద్యార్థిని లావణ్య, 8వ తరగతి విద్యార్థి భరత్ కార్తీక్ అండర్-14 విభాగంలో ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీడీ వల్లం రమేష్ బాబు ఇచ్చిన శిక్షణతోనే ఇది సాధ్యమైందని అన్నారు.