సత్యసాయి: బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రామ్మోహన్ రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం శ్రీనివాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయనను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు.