SKLM: జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. DEO కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్ఛార్జ్ DEOగానే కొనసాగించారు. పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారుల సమన్వయంతో జిల్లా విద్యాశాఖను అభివృద్ధి బాటలో ఉంచుతామన్నారు.