KRNL: మండలంలోని కురుకుందలో ఎంపీపీ పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు శనివారం పాఠశాలలో విద్యార్థులు, గ్రామ సర్పంచ్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు రాజమ్మ, మౌనిక, దానమ్మ, గీత, జగదీశ్లను శాలవా, పూలమాలతో సన్మానించారు. టీచర్లు మాట్లాడుతూ.. పిల్లలు బాగా చదివి తమ తల్లితండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.