E.G: టీడీపీ పార్టీ నూతన మండల కమిటీలను అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం అధికారికంగా ప్రకటించారు. మండల కమిటీఅధ్యక్షుడు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు సత్తి సీతారామారెడ్డి, జనరల్ సెక్రటరీ- దంగేటి భాస్కరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ తమలంపూడి రామారెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లాపు ప్రసాద్ సెక్రటరీకర్రి బుల్లిరెడ్డి, జియన్నరెడ్డికి అవకాశం దక్కింది.