SKLM: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏ.రవిబాబును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయని కార్యాలయం అధికారులు తెలియజేశారు. గతంలో డీఈవోగా పనిచేసిన తిరుమల చైతన్య పదవి విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. నేడు ఆ ఖాళీని భర్తీ చేస్తూ ఇదే శాఖలో ఏడీగా పనిచేస్తున్న రవి బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఈవోగా నియమించారు.