ATP: తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత తొలి జాతీయ సదస్సులో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధా మూర్తిని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో సుధా మూర్తిని కలవడం సంతోషంగా ఉందని పరిటాల సునీత తెలిపారు.