W.G: తాడేపల్లి నివాసంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు మంగళవారం సతీసమేతంగా కలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం గురించి చర్చించారు. అలాగే డిజిటలిజేషన్ గురించి ప్రస్తావించారు.