SKLM: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఏడుకొండలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసం అనంతరం హుండీని లెక్కించేందుకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు నుంచి ఆదే శాలు వచ్చినట్లు తెలిపారు. ఆసక్తి గల భక్తులు నిబంధనలు పాటించి పాల్గొనాలని కోరారు.