WGL: దుగ్గొండి మండల కేంద్రంలో ముద్దనూరు, మైసంపల్లి, దుగ్గొండి, మల్లంపల్లి, తిమ్మంపేట, చాపలబండ, మధిర ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. MLA దొంతి మాధవరెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం MLA దొంతి ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.