WGL: సంగెం మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురుగుమందుల వివరాలు నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి, యూరియా రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.