SDPT: స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో మొదటి విడుత ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. గజ్వేల్ డివిజన్ దౌల్తాబాద్ మండలంలో పలువురు అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. గొడుగుపల్లి- మదెలస్వామి, దీపాయంపల్లి- దుర్గయ్య, దొమ్మాట – ఆంజనేయులు, దౌల్తాబాద్- అనురాధ రమేష్, కొనపూర్-రక్మిణి రాజిరెడ్డి, లింగరాజు పల్లి- ప్రకాష్ సర్పంచ్‌లుగా గెలిచారు.