SKLM: బూర్జ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కె. దీప అధ్యక్షతన ఇవాళ సాధారణ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండలంలో పలు సమస్యల పై చర్చించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులు ఆదేశించారు. ఎంపీడీవో ఆర్. తిరుపతిరావు ఉన్నారు.