HYD: సికింద్రాబాద్లో AISCTREA’s SCR జోనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం సభ్యుల సమస్యలు, సేవా అంశాలు, విభాగానికి సంబంధించిన పెండింగ్ విషయాలు విస్తృతంగా చర్చించారు. జాతీయ అధ్యక్షుడు బైర్వ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి ఉందని, ప్రతి అంశాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరైన విధంగా పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.