MDK: చేగుంట గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా శక్తికరణం, యువత అవకాశాలు వంటి పలు అంశాలలో గ్రామాన్ని ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు.