ATP: అనంతపురం నగరంలో BJP నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పెయి ఆవిష్కరణ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా చేసి మన దేశానికి గర్వించదగ్గ నాయకుడు అయ్యారన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.