WNP: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కేతనం ఎగురవేసిందని అని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పేర్కొన్నారు. 87 స్థానాలకు గాను 50 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన సర్పంచులకు, వార్డు సభ్యులకు అభినందలు తెలియజేశారు.