ADB: బీంపూర్ మండలంలోని వడ్గం, గుబిడి పల్లి గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు, డీసీసీబీ అధ్యక్షుడు ఛైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. గ్రామానికి అభివృద్ది చేసుకునేందుకు కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థిని గెలిపించాలన్నారు.