నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఈ నెల 4తో గడువు ముగియగా.. ఇవాళ్టి వరకు అవకాశమిచ్చారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత అకమిక్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


