HYD: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ ఫూట్ బాల్ మ్యాచ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర క్రీడాకారులు పాల్గొననున్నారు. మెస్సీ సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ చేరుకుని, ఫలక్ నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం కార్యక్రమాలలో పాల్గొంటారు. రాచకొండ పోలీసులు 2 వేల మందితో భద్రత కల్పిస్తున్నారు.